Samyuktha Menon to Act with Nikhil :అందుకే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో డిమాండ్ పెరిగింది. ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడాన్ని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు చాలామంది మేకర్స్. అయితే సంయుక్త మీనన్ మాత్రం ఆశ పడడం లేదు. భారీగా డబ్బులొస్తున్నాయని ఏ సినిమాకు పడితే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
పూర్తిగా చదవండి..Nikhil: నిఖిల్ సరసన సూపర్ హిట్ హీరోయిన్
ప్రస్తుతం టాలీవుడ్లో ఫ్లాప్ అన్నదే లేకుండా దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది సంయుక్త మీనన్ మాత్రమే. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పట్నుంచి ఈ ముద్దుగుమ్మ వరుసగా హిట్స్ కొడుతూనే ఉంది. భీమ్లానాయక్, సర్, విరూపాక్ష, బింబిసార.. ఇలా సంయుక్త చేసిన సినిమాలన్నీ హిట్స్ అయ్యాయి.

Translate this News:











