స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక ఇ-కామర్స్ సంస్థలు, ఆన్లైన్ రిటైలర్లు గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఐఫోన్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు సహా తాజా గాడ్జెట్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, తగ్గింపులను ప్రారంభించాయి. విజయ్ సేల్స్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని బెస్ట్ స్వాతంత్ర్య దినోత్సవ డీల్స్పై ఓ లుక్కేయండి.
పూర్తిగా చదవండి..Independence Day: బంపర్ డీల్స్..ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్లు మీస్ చేసుకోవద్దు బ్రదర్!
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్, మోటోరోలా, గూగుల్ పిక్సల్, సోని హోం థియేటర్, వన్ప్లాస్ నార్డ్-3పై డిస్కౌంట్లు నడుస్తున్నాయి. భారీ తగ్గింపులతో గ్యాడ్జెట్లపై హాట్ డీల్స్ నడుస్తున్నాయి.

Translate this News:

















