మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వేదాళం రీమేగ్ భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటించింది. అయితే ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గత కొంత కాలంగా మోకాలు నొప్పితో బాధపడుతున్నారని…అది ఈ మధ్య ఎక్కువగ ఇబ్బంది పెడుతుండటంతో మోకాలు ఆపరేషన్ చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ఢిల్లీలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో జరగునున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిరంజీవి పూర్తిగా రెండు నెలలపాటు రెస్టు తీసుకోనున్నారు. సినిమా షూటింగులకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్‌కి మరో బ్యాడ్ న్యూస్.. మెగాస్టార్‌కి అత్యవసర శస్త్ర చికిత్స..!!
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది. మెహెర్ రమేశ్ డైరెక్షన్ వచ్చిన ఈ మూవీ బిగ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే చిరంజీవి ఇప్పుడు అత్యవసరంగా ఓ సర్జరీ చేయించుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Translate this News:











