భారత దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గురించి తెలియని వారు ఉండరు. వృత్తిలో నిబద్దత, ఉన్నతమైన విలువలు పాటిస్తూ ఎంతో మందికి ఆయన ఆదర్శ ప్రాయంగా నిలిచారు. రాష్ట్రపతి స్థాయికి ఎదిగినా అత్యంత సామాన్య జీవితం గడిపి ఎంతో మంది స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా ఆయన గొప్ప తనాన్ని వివరించే ఓ ఘటన గురించి ఐఏఎస్ అధికారి ఎమ్.వి. రావు ఓ పోస్టు చేశారు.
పూర్తిగా చదవండి..అది అబ్దుల్ కలామ్ అంటే…. ఆయన గొప్ప ధానానికి ఈ ఘటన ఓ గొప్ప ఉదాహరణ…!
దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు సౌభాగ్య అనే కంపెనీ వెట్ గ్రైండర్ బహుమతిగా ఇచ్చింది. దాన్ని కంపెనీ బలవంతం మీద ఆయన తీసుకున్నారు. కానీ ఆ మరుసటి రోజే ఆ గ్రైండర్ ధరకు చెక్ రాసి పంపారు. దాన్ని కంపెనీ డిపాజిట్ చేయకపోవడంతో గ్రైండర్ తిరిగి ఇచ్చి వేస్తానని హెచ్చరించారు. దీంతో కంపెనీ ఆ చెక్ ను డిపాజిట్ చేసింది.

Translate this News:











