విపక్ష‘ఇండియా’కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. విపక్ష కూటమిని పాత సీసాలో పాత వైన్ అంటూ ఫైర్ అయ్యారు. 12 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిన గ్రూపు అది అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 11 వ స్థానాన్ని దాటి వెళ్ల లేకపోయిందని తెలిపారు.
పూర్తిగా చదవండి..‘పాత సీసాలో పాత సారా’…వాళ్లను చూసి మోసపోకండి…!
విపక్ష‘ఇండియా’కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. విపక్ష కూటమిని పాత సీసాలో పాత వైన్ అంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఇప్పుడు పేరు మార్చుకున్నాురని చెప్పారు. మీరు ఆ పార్టీలను ఇప్పుడు యూపీఏ అనే పిలవాలన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ 11 వ స్థానాన్ని దాటి వెళ్ల లేకపోయిందని తెలిపారు.

Translate this News:











