ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ (Asian Champions Trophy 2023 Hockey)టోర్నమెంట్లో భారత జట్టు 4-3తో మలేషియాను ఓడించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చివరి రెండు క్వార్టర్లలో టీమిండియా ఆటగాళ్లు చెలరేగిపోయారు. టీం ఇండియా (hockey india,) నాలుగోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుంది. భారత్ ఓటమితో మరోసారి టైటిల్ సాధించాలన్న మలేషియా కల చెదిరిపోయింది. భారత హాకీ జట్టు 2011, 2016, 2018, 2023 సంవత్సరాల్లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
పూర్తిగా చదవండి..Asian Champions Trophy: ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 విజేత టీమిండియా… ఫైనల్లో మలేషియాపై గ్రాండ్ విక్టరీ..!!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు 4-3తో మలేషియాపై విజయం సాధించింది. మలేషియాతో జరిగిన ఈ థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్ లో 4-3 తేడాతో టైటిల్ ను కైవసం చేసుకుంది భారత హాకీ జట్టు. 1-3తేడాతో వెనకబడి సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చింది టీమిండియా .

Translate this News:











