420..ఈ నంబర్ చెప్పగానే… చీటింగ్(cheating), చీటర్ (cheater) అని.. చట్టాల గురించి అవగాహన లేని వారు కూడా చటుక్కున చెప్పేస్తారు. అంతలా ఇండియన్ పీనల్ కోడ్(ipc) లోని ఈ సెక్షన్ ఫేమస్ అయింది. ఈ నంబర్ ను టైటిల్ పెట్టుకుని వచ్చిన సినిమాలు భారీ విజయాలను కూడా అందుకున్నాయి. అంతలా ఫేమస్ అయిన ఈ సెక్షన్ ఇప్పుడు మారి పోనుంది. ఇక త్వరలో 163 ఏండ్ల పురాతన సెక్షన్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత 316 సెక్షన్ ను తీసుకురానుంది.
పూర్తిగా చదవండి..ఇక వాళ్లను 420 కాదు… అలా అనాలేమో….!
420..ఈ నంబర్ చెప్పగానే... చీటింగ్, చీటర్ అని.. చట్టాల గురించి అవగాహన లేని వారు కూడా చటుక్కున చెప్పేస్తారు. అంతలా ఇండియన్ పీనల్ కోడ్ లోని ఈ సెక్షన్ ఫేమస్ అయింది. కానీ ఆ సెక్షన్ బదులుగా సెక్షన్ 316 ను కేంద్రం తీసుకురానుంది.

Translate this News:











