Bhola Shankar Collections: ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్ల షేర్ వసూలు చేసింది, ఇది థియేట్రికల్ బిజినెస్‌లో కేవలం 20 శాతం మాత్రమే. 80 కోట్ల రూపాయల టార్గెట్ బ్రేక్-ఈవెన్‌తో బరిలోకి దిగిన ఈ సినిమాకు ఇంకా 58 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Bhola Shankar Collections: భోళాశంకర్ మొదటి రోజు రికవరీ ఎంత..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా. తమన్న, కీర్తిసురేష్, సుశాంత్ లాంటి స్టార్ నటీనటులు ఉన్న సినిమా. ప్రమోషన్ కూడా గ్రాండ్‌గా చేశారు. కానీ ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.

Translate this News:











