Karimnagar Girl Dies of Heart Attack : ఒకప్పుడు ఆరు పదులు తాటిన తరువాత కాని గుండె సమస్యలు వచ్చేవి కావు. కాని నేడు పదేళ్ల చిన్నారుల నుంచి యుక్తవయసులో ఉన్న వాళ్లే సడెన్ గా గుండె ఆగి పిట్టల్లా రాలిపోతున్నారు. జిమ్ లో ఎక్ససైజ్ చేస్తూ కొందరు.. బరాత్ లో డ్యాన్సులు చేస్తూ మరికొందరు హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న సంఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి.
పూర్తిగా చదవండి..Karimnagar : డ్యాన్ చేస్తూ కుప్పకూలిన చిన్నారి..గుండు ప్రదీప్తి గుండెలో చిన్నప్పట్నుంచే రంధ్రముంది..!
ఒకప్పుడు ఆరు పదులు తాటిన తరువాత కాని గుండె సమస్యలు వచ్చేవి కావు. కాని నేడు పదేళ్ల చిన్నారుల నుంచి యుక్తవయసులో ఉన్న వాళ్లే సడెన్ గా గుండె ఆగి పిట్టల్లా రాలిపోతున్నారు. జిమ్ లో ఎక్ససైజ్ చేస్తూ కొందరు.. బరాత్ లో డ్యాన్సులు చేస్తూ మరికొందరు హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న సంఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి.

Translate this News:











