Actor Sathyaraj’s Mother Passes Away: బాహుబలి కట్టప్ప ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్న ఆయన తల్లి శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆమె వయసు మీద పడిన కారణంగానే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే సత్యరాజ్ తమిళనాడుకు బయల్దేరారు.
పూర్తిగా చదవండి..Actor Sathyaraj’s Mother Passes Away: బాహుబలి కట్టప్ప మాతృమూర్తి కన్నుమూత!
Actor Sathyaraj's Mother Passes Away: బాహుబలి కట్టప్ప ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్న ఆయన తల్లి శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు.

Translate this News:











