శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని మహిళను అర్థరాత్రి హత్య చేసి..పెట్రోల్ పోసి తగలబెట్టారు దుర్మార్గులు. కాగా, సైబరాబాద్ జోన్ డీసీపీ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఆ దారుణం చోటుచేసుకోవడం తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తోంది. అర్థరాత్రి అయినా కాని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కారణంగా నిఘా గట్టిగానే ఉంటుంది. ఎప్పుడూ పోలీసు బండ్ల హారన్ల సౌండ్ మోగుతూనే ఉంటుంది.
పూర్తిగా చదవండి..శంషాబాద్ లో దారుణం.. దిశ తరహాలోనే మహిళను తగలబెట్టిన దుండగుడు!
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని మహిళను అర్థరాత్రి హత్య చేసి..పెట్రోల్ పోసి తగలబెట్టారు దుర్మార్గులు. కాగా, సైబరాబాద్ జోన్ డీసీపీ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఆ దారుణం చోటుచేసుకోవడం తీవ్ర సంచలనాన్ని రేకెత్తిస్తోంది.

Translate this News:











