Tomato Price : దేశంలో టమోటా ధరలు కొండెక్కికూర్చుకున్నాయి. కిలో చికెన్ కొనుక్కొని తినొచ్చు..కానీ టమోటాలు కొనలేమంటున్నారు సామాన్య ప్రజలు. టమాటా ధర కేజీ రూ. 100 నుంచి 180వరకు విక్రయిస్తున్నారు. ధరలు ఎందుకు పెరిగాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యే మహారాష్ట్ర సహా ఉత్తరభారతదేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో కురిసిని భారీ వర్షాల కారణంగానే టమాటా ధరలు భారీగా పెరిగాయిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా టమాటా ధరలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతకుముందు కిలో రూ. 20 ఉన్న టమాటా ధరల ఇప్పుడు రూ. 100 దాటింది.
పూర్తిగా చదవండి..Tomato Price: టమాటా ధరలు తగ్గించేందుకు.. నిర్మలమ్మ చెప్పిన మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా?
Nirmala Sitharaman's Plan To Reduce Tomato Price | దేశంలో టమోటా ధర తగ్గనంటోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో రూ. 100కుపైగానే పలుకుతోంది. రెండు నెలలు గడిచినా..ధరలు మాత్రం తగ్గలేదు. అయితే తాజాగా టమాట ధరలను నియంత్రించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామణ్ తొలిసారిగా కొత్త ప్రణాళికను రెడీ చేశారు.

Translate this News:











