మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన డాక్టర్ రాధ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను భర్తే సుఫారి ఇచ్చి మరీ హత్య చేయించినట్లుగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జులై 26 వ తేదీన రాధను గుర్తు తెలియని వ్యక్తులు నగల కోసం హత్య చేసినట్లుగా చిత్రీకరించారు.
పూర్తిగా చదవండి..వైద్యురాలి హత్య కేసులో అసలు విషయాలు వెలుగులోకి..భర్తే సుఫారీ ఇచ్చి!
మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన డాక్టర్ రాధ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను భర్తే సుఫారి ఇచ్చి మరీ హత్య చేయించినట్లుగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Translate this News:











