Rajinikanth Craze in Japan: జపాన్ లో రజనీ సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. భారతదేశంలో విడుదలయిన ప్రతి రజనీ సినిమాను జపనీయులు ఆదరిస్తూంటారు. రజనీ సినిమా విడుదలయితే థియేటర్లు కిక్కిరిసిపోతాయి. ఈలలు, కేకలతో అక్కడ సందడి నెలకొని ఉంటుంది. రజనీ నటించిన భాషా, ముత్తు సినిమాలంటే అక్కడ వాళ్లకు పిచ్చి ఇష్టం. జపాన్ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రం రికార్డు రెండు దశాబ్దాలుగా రజనీకి చెందిన ముత్తుకే ఉంది. (ఇటీవల ఆ రికార్డును త్రిబుల్ ఆర్ బ్రేక్ చేసింది. అది వేరే విషయం). 2019లో విడుదలయిన ముత్తు చిత్రం 400 మిలియన్ జపాన్ యెన్ లు వసూలు చేసింది.
పూర్తిగా చదవండి..Rajinikanth Craze in Japan : జపాన్ లో రజనీకి క్రేజ్
జపాన్ లో రజనీ సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. భారతదేశంలో విడుదలయిన ప్రతి రజనీ సినిమాను జపనీయులు ఆదరిస్తూంటారు. రజనీ సినిమా విడుదలయితే థియేటర్లు కిక్కిరిసిపోతాయి. ఈలలు, కేకలతో అక్కడ సందడి నెలకొని ఉంటుంది. రజనీ నటించిన భాషా, ముత్తు సినిమాలంటే అక్కడ వాళ్లకు పిచ్చి ఇష్టం. జపాన్ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రం రికార్డు రెండు దశాబ్దాలుగా రజనీకి చెందిన ముత్తుకే ఉంది.

Translate this News:











