రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. వ్యాధిని నయం చేస్తానంటూ మాయ మాటలు చెప్పి బాలికపై ఓ తాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్బం దాల్చింది. ఆ తర్వాత అవకాశం చూసుకుని అతని అనుచరులు కూడా బాలికపై పలు మార్లు అత్యాచారం చేశారు. అనంతరం ఓ పాపకు ఆమె జన్మనిచ్చింది. కానీ ప్రసవ సమయంలో ఆమె మైనర్ అనే విషయం బయటకు రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం….
పూర్తిగా చదవండి..వ్యాధి నయం చేస్తానంటూ…. బాలికపై మొదట తాంత్రికుడు… ఆ తర్వాత అతని అనుచరులు…!
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. వ్యాధిని నయం చేస్తానంటూ మాయ మాటలు చెప్పి బాలికపై ఓ తాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్బం దాల్చింది. ఆ తర్వాత అవకాశం చూసుకుని అతని అనుచరులు కూడా బాలికపై పలు మార్లు అత్యాచారం చేశారు. అనంతరం ఓ పాపకు ఆమె జన్మనిచ్చింది

Translate this News:











