ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ మార్చే ప్రాజెక్టును వైసీపీ సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు. దీంతో చంద్రబాబు విమర్శలకు సీఎం జగన్తో పాటు నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా 2025 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తిచేస్తామని సీఎం జగన్ తాజాగా ప్రకటించారు. దీనిపై జనసేన పార్టీ విమర్శలు చేస్తూ ట్వీట్ చేసింది.
పూర్తిగా చదవండి..పోలవరంపై జగన్ చేతులు ఎత్తేశారు.. జనసేన కౌంటర్
గత రెండు రోజుల నుంచి పోలవరం ప్రాజెక్టు చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేయగా.. సీఎం జగన్తో పాటు వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

Translate this News:











