ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయవద్దని కేరళ అసెంబ్లీ కోరింది. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సభలో సీఎం పినరయి విజయన్ మంగళవారం ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యూసీసీ విషయంలో కేంద్రం ఏకపక్షంగా తొందరపాటు చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు.
పూర్తిగా చదవండి..యూసీసీని వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ కీలక తీర్మానం…!
ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయవద్దని కేరళ అసెంబ్లీ కోరింది. సీఎం పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన వెంటనే సభలో చర్చ జరిగింది. చట్టంలో తీసుకు రావాల్సిన మార్పుల గురించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పలు సూచనలు చేసింది.

Translate this News:











