ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్ లు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల వెబ్ సిరీస్ లు చూసేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కూడా కొత్తకొత్త కథలతో వెబ్ సిరీస్ లు తీసుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే జాతీయ దర్శకుడు రవి జాదవ్ తెరకెక్కించిన కొత్త వెబ్ సిరీస్ తాళి.
పూర్తిగా చదవండి..ట్రాన్స్ జెండర్ గా అదరగొట్టిన సుస్మితా సేన్!
ఇది ఒక ట్రాన్స్ జెండర్ కథ. దీనిలో మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ట్రాన్స్ జెండర్ గా నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 15 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Translate this News:











