9 ఫీట్ల పొడువున్న మొసలి..గొర్రెల మందను టార్గెట్ చేసి ఎటాక్ కు దిగింది. మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకున్న ఈ సంఘటన మక్తల్ మండలంలోని కాట్రపల్లిలో కలకలం రేపింది. వెంటనే గొర్రెల కాపరి అలర్ట్ అయి గ్రామస్తులకు సమాచారం తెలపడంతో గొర్రెలు సేఫ్ కాగా.. మొసలి మాత్రం బంధీ అయింది.
పూర్తిగా చదవండి..గొర్రెల మంద పైకెళ్లిన 9 ఫీట్ల మొసలి..వెంటనే కాపరి ఏం చేశాడంటే..!
9 ఫీట్ల పొడువున్న మొసలి..గొర్రెల మందను టార్గెట్ చేసి ఎటాక్ కు దిగింది. మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకున్న ఈ సంఘటన మక్తల్ మండలంలోని కాట్రపల్లిలో కలకలం రేపింది. వెంటనే గొర్రెల కాపరి అలర్ట్ అయి గ్రామస్తులకు సమాచారం తెలపడంతో గొర్రెలు సేఫ్ కాగా.. మొసలి మాత్రం బంధీ అయింది.

Translate this News: