Lok Sabha passes Digital Personal Data Protection Bill 2023 : డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లును జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో ఆగస్టు 3వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీంతో పెద్దల సభ ఆమోదం కోసం రాజ్యసభకు పంపించనున్నారు. లోక్సభలో బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. బిల్లు ఆమోదయాగ్యంగా లేదని.. అనేక మార్పులు చేశారని విమర్శలు చేస్తూ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే సభలో బీజేపీ(BJP) సభ్యుల బలం ఎక్కువగా ఉండటంలో బిల్లు సూనాయాసంగా పాస్ అయింది.
పూర్తిగా చదవండి..డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్సభ ఆమోదం
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లును జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో ఆగస్టు 3వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

Translate this News:











