చైనాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్సులోని పింగ్ యువాన్ కౌంటీలో ఆదివారం ఉదయం 2.33 గంటలకు భూమి కంపించిది. కౌంటీలో సుమారు 120కి పైగా భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. భూమిలోపల 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..చైనాలో భారీ భూకంపం… 120కి పైగా భవనాలు నేలమట్టం…!
చైనాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్సులోని పింగ్ యువాన్ కౌంటీలో ఆదివారం ఉదయం 2.33 గంటలకు భూమి కంపించిది. కౌంటీలో సుమారు 120కి పైగా భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు.

Translate this News:











