టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఇవాళ సాయంత్రం ఆర్టీసీ బిల్లుపై చర్చ జరిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దీంతో గత రెండు రోజులగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లైంది. బిల్లు ఆమోదం పొందడంతో ఆర్టీసీ కార్మికుల జీవితాలకు ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లైంది. గత రెండు రోజుల క్రితమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. దానిపై చర్చ జరిపిన స్పీకర్ ఆమోదం తెలిపారు. అనంతరం బిల్లు కాపీ గవర్నర్ వద్దకు వెళ్లగా గవర్నర్ బిల్లును తిరస్కరించారు.
పూర్తిగా చదవండి..టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సమావేశాలు నిరవధిక వాయిదా
టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఇవాళ సాయంత్రం ఆర్టీసీ బిల్లుపై చర్చ జరిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దీంతో గత రెండు రోజులగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లైంది.

Translate this News:











