భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీలో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పాల్గొనడం లేదా.. బీసీసీఐకి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రాసిన లేఖలో ఏముంది..? మ్యాచ్‌ల తేదీలు ఖరారయ్యాక.. ఇప్పుడు ఇదేం ట్విస్ట్. బీసీసీఐ ఆలోచన విధానం ఎలా ఉంది. ఆ రోజు మ్యాచ్ నిర్వహిస్తారా..? దానికి రిజర్వ్ డేను తీసుకుంటారా..
పూర్తిగా చదవండి..పాకిస్థాన్ మ్యాచ్‌లకు భద్రత ఇవ్వలేం..!
వరల్డ్ కప్ టోర్నీలో పాక్ మ్యాచ్‌లపై మరోసారి సందిగ్ధత నెలకొంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగాల్సిన మ్యాచ్‌లపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. పాక్ మ్యాచ్‌కు తాము భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) బీసీసీఐకి తెలిపింది.

Translate this News:











