ఇద్దరి కూతుళ్లకు పెళ్లి చేసాడు. భార్య మరణించింది.తనతో ఇప్పుడు ఎవరూ లేరు,తనకోసం ఎవరూ రారు.18 యేండ్లు క్షణమొక యుగంలా గడిచిపోయింది. ఇప్పుడు ఆ పెద్దాయనకు 76 యేండ్లు. ఒంటరి జీవితం..ఏకా మరణం నడునంతా నాటకం. ఇంతేనా జీవితం అనుకున్నాడు.!
పూర్తిగా చదవండి..ఆమెకు 47..అతనికి 76 ..ఎనిమిదేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు..!
ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా శంఖేముండి మండలం అడ్డాడ గ్రామంలో రామచంద్ర సాహు (76) అనే వృద్ధుడికి పెళ్లైంది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి కూడా చేశాడు. భార్య మరణించింది. 18 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిమిదేళ్ల క్రితం భంజ్నగర్ కులాగర్ గ్రామానికి చెందిన త్రినాథ్ సాహు కుమార్తె సురేఖ (46) ను ఒకసారి చూశాడు. తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలకున్నాడు. జులై 19న భంజ్నగర్ కోర్టులో రామచంద్ర, సురేఖ వివాహం చేసుకున్నారు. ఈ ఎనిమిదేళ్లు ఫోన్లలోనే ప్రేమకథ నడిచింది.

Translate this News:












