భారత స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ మంది ప్రధానులుగా బాధ్యతలు స్వీకరించారు. అందులో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే మూడు దఫాలు అధికార పగ్గాలు చేపట్టారు. ఆయన తర్వాత ఎక్కువకాలం పనిచేసిన ప్రధానిగా ఇందిరాగాంధీ నిలిచారు. మోదీ ప్రకటించినట్టు మూడో దఫా విజయసాధిస్తే ఆ రికార్డు ఆయన సొంత మవుతుంది.
పూర్తిగా చదవండి..ఆ’మూడు’ ప్రత్యేకత ఏంటి? ..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించి మూడో సారి అధికార పగ్గాలను చేబడతామని ప్రధాని మోడీ ప్రకటించారు. అత్యంత ధీమాతో, ఆత్మవిశ్వాసంతో ఆయన ఈ ప్రకటన చేశారు. తన ప్రభుత్వంపై 26 పార్టీలతో కూడిన విపక్ష కూటమి ..'ఇండియా' అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Translate this News:














