వాళ్లిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కొంత కాలం తర్వాత వారి కాపురంలో కలతలు రేగాయి.పుట్టింటికి వెళ్లిపోయిన భార్యాబిడ్డల కోసం వెళ్లాడు.తన బిడ్డను చూపించమని అడిగాడు.
పూర్తిగా చదవండి..కన్నబిడ్డను చూడనివ్వనందుకు..భార్య, అత్తమామలను చంపిన భర్త…!
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకి చెందిన నజీబుర్ రెహమాన్ బోరా (25), సంఘమిత్ర ఘోష్ (24) ప్రేమ పెళ్లి చేసుకున్నారు. దంపతుల మధ్య ఏర్పడిన మనస్ఫర్ధల కారణంగా సంఘమిత్ర తన బిడ్డతోపాటు తల్లిదండ్రుల ఇంటివద్దనే ఉంటోంది. తన కుమారుడిని చూపించాలంటూ వెళ్లిన రెహమాన్ కు, అత్తామామల మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా రెహమాన్ తన భార్య సహా అత్తామామలను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన తొమ్మిది నెలల బిడ్డతో పోలీసులకు లొంగిపోయాడు.

Translate this News:













