అడ్డమైన వాగుడు వాగి మేత అందిస్తున్నావ్: మంత్రి అమర్నాథ్
ఏపీలో రాజకీయ నాయకుల మధ్య లేఖల రగడ నడుస్తోంది. వారికి వీరు, వీరికి ఇంకొకరు.. ఇలా లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా సీఎం జగన్కు మాజీ మంత్రి, కాపు సీనియర్ నేత హరిరామ జోగయ్య ఓ ఘాటు లేఖ రాశారు. అయితే జోగయ్య ప్రశ్నలకు సమాధానమిస్తూ వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరో బహిరంగ లేఖ రాశారు.












