బారికేడ్లు తోసి… బీఆర్ఎస్కు వార్నింగ్
సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి సీరియస్ అయ్యారు. అండబలం, కండబలం, అధికార బలంతో మమ్మల్ని ఏమీ చేయలేరు అంటూ వార్నింగ్ ఇచ్చింది. మా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తీసుకుందన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. చేరికల తర్వాత ఇంకా చాలా ఉంటాయని రేణుక చౌదరి అన్నారు.












