ముగిసిన కేటీఆర్ ఢిల్లీ పర్యటన
ఢిల్లీ పర్యటన ముగించుకోని మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్దీప్ సింగ్‌పురి, పీయూష్ గోయల్‌తో సమావేశమై.. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించి.. అభివృద్ధి పనులకు కేంద్ర సహకారం కోసం మంత్రి విజ్ఞప్తి చేశారు.












