టైటానిక్ శిథిలాలను చూపించేందుకు పర్యాటకులను తీసుకెళ్లిన సబ్మెరైన్ కథ విషాదంగా ముగిసింది. తీవ్రమైన ఒత్తిడి వల్ల సబ్ మెరైన్ పేలిపోయింది. దీంతో అందులో ఉన్న మొత్తం ఐదుగురు మరణించారు. సబ్మెరైన్ ఆపరేటింగ్ కంపెనీ ‘ఓషన్ గేట్’ ఈ ప్రయాణికుల మరణాన్ని ధృవీకరించింది.
పూర్తిగా చదవండి..పేలిపోయిన జలాంతర్గామి, ఐదుగురు పర్యాటకులు జలసమాధి..!!
టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదంగా ముగిసింది. టైటానిక్ షిప్ శకలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లిన జలాంతర్గమి తీవ్రమైన ఒత్తిడి వల్ల పేలిపోయింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు జలసమాధి అయ్యారు. ఈ విషయాన్ని అమెరికన్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది.

Translate this News:












