కొల్లూరులో కేసీఆర్ నగర్ ప్రారంభం
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్‌ను కొల్లూరులో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. టౌన్ షిప్‌కు కేసీఆర్నగర్గా నామకరణం చేశారు. భారీ బడ్జెట్‌తో ఈ నిర్మాణం జరిగింది. త్వరలో ఇళ్లు లేని నిరుపేదలకు అధికార పార్టీ పంపిణీ చేయనున్నది.












