నాయకులు ఏం చెప్తే అధికారులు అది ఫాలో అవడం కామన్. కాకపోతే కొన్నిసార్లు వారు తీసుకునే నిర్ణయాలు చర్చనీయాంశమౌతాయి. వివాదాలకు దారి తీస్తాయి. తాజాగా మహారాష్ట్రలో మున్సిపల్ అధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తన చెప్పులు పోయాయని.. దానికి కుక్కలే కారణమని.. వాటిని పట్టుకోవాలని.. మాజీ మేయర్ ఇచ్చిన ఆదేశాలను పాటించిన అధికారులు.. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు.
పూర్తిగా చదవండి..కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్.. ఎందుకు చేశారంటే..?
Translate this News:












