బాహుబలిని చూడటమే కాదు.. తినటం కష్టమే
బాహుబలి సినిమా అందరూ థియోటర్కి వెళ్లి 100 నుంచి 500 వరకు డబ్బులు ఖర్చు పెట్టి ఒకటి, రెండు సార్లు చూసే ఉంటారు. కానీ ఇప్పుడు బాహుబలి చూడాలన్న, తినాలన్న యూపీకి వెళ్లి రావాలి. ఎందుకంటే అక్కడ రూ.1500 ధర కలిగిన బాహుబలి సమోసా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదేంటో ఓ లుక్కేద్దాం పదండి.












