Khairatabad Ganesh 2023: వినాయక చవితి వస్తుందంటే చాలు..తెలుగు రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఖైరతాబాద్ గణేషుడిపైనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం.. ఈ ఏడాది 63 అడుగుల్లో శ్రీ దశమహా విద్యాగణపతిగా రూపుదిద్దుకోనుంది. ఏడాదికోరూపంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో కొలువుతీరనున్నాడు.
పూర్తిగా చదవండి..Khairatabad Ganesh: ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ఏ రూపంలో దర్శనమిస్తున్నాడంటే..?
ఖైరతాబాద్ మహా గణపతికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. ఏడాదికోరూపంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో కొలువుతీరనున్నాడు. ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. గతేడాది 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం.. ఈ ఏడాది 63 అడుగుల్లో రూపుదిద్దుకోనుంది. నిల్చున్న తీరులో శ్రీ దశమహా విద్యాగణపతి విగ్రహం దర్శనమివ్వనుంది.

Translate this News:











