దేశంలో దళితులపై దాడులు ఆగడం లేదు. మొన్న మధ్యప్రదేశ్.. నిన్న ఉత్తరప్రదేశ్.. నేడు మహారాష్ట్ర.. ఎక్కడ చూసినా బలహీనవర్గాలపై అవమానవీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో దొంగతనం చేశారనే అనుమానంతో దళితులను చెట్టుకు వేలాడదీసి ఘోరంగా కొట్టిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. అహ్మద్‌నగర్‌లోని శ్రీరాంపూర్ తాలూకాలోని హరేగావ్ గ్రామంలో మేకను, కొన్ని పావురాలను దొంగిలించారనే అనుమానంతో.. నలుగురు దళిత వ్యక్తులను ఆరుగురు వ్యక్తులు చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి, కర్రలతో కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్ష నేతలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.
పూర్తిగా చదవండి..ముంబైలో దళితులను చెట్టుకు వేలాడదీసిన కేసులో నిందితులు అరెస్ట్
దేశంలో దళితులపై దాడులు ఆగడం లేదు. మొన్న మధ్యప్రదేశ్.. నిన్న ఉత్తరప్రదేశ్.. నేడు మహారాష్ట్ర.. ఎక్కడ చూసినా బలహీనవర్గాలపై అవమానవీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో నలుగురు దళితులను చెట్టుకుని వేలాడదీసి ఘోరం కొట్టిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది.

Translate this News:











