ఎన్నికల వేళ బీఆర్ఎస్కు నాలుగు నియోజకవర్గాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు కీలక నేతలు రేపు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ తరపున బరిలోకి దిగనున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి రేపు బీజేపీలో చేరనున్నారు. రానున్న ఎన్నికల్లో రామగుండం బీఆర్ఎస్ టికెట్ ఆశించారు సంధ్యారాణి. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్కే మరోసారి కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో ఆమె పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ రామగుండం అభ్యర్థిగా పోటీలోకి దిగనున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..బీజేపీలోకి ఆ నలుగురు… బీఆర్ఎస్ కు పెద్ద షాక్
ఎన్నికల వేళ బీఆర్ఎస్కు నాలుగు నియోజకవర్గాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు కీలక నేతలు రేపు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ తరపున బరిలోకి దిగనున్నారు.

Translate this News:











