మార్నింగ్(Morning) లేచిన దగ్గర నుంచి నైట్(Night) నిద్రపోయేవరకు స్మార్ట్ ఫోన్ దగ్గర లేకపోతే పని జరగని పరిస్థితులు. ఆఖరికి నిద్రపోయే సమయంలో కూడా మొబైల్‌ను దిండు(Pillow) పక్కన పెట్టి పడుకోవడం చాలా మందికి అలవాటు. దాన్ని వల్ల వచ్చే రేడియేషన్స్, అవి మన మీద చూపించే ప్రభావం గురించి అందరికి తెలిసిందే. రాత్రి నిద్రపోయే ముందు మొబైల్‌ని చూస్తూ స్లీప్‌లోకి జారుకునే ప్రజలు.. ఉదయం లేవగానే కూడా అదే స్మార్ట్‌ఫోన్‌ని చూస్తూ లేస్తారు. చాలా మంది కళ్లు తెరవకముందే ఫోన్‌ని చేతిలోకి తీసుకొని..ఆ తర్వాత కళ్లు తెరుస్తారు..వెంటనే మొబైల్లో డేటా ఆన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వచ్చే అనర్థాల గురించి తప్పక తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Health Tips: నిద్రలేవగానే మొబైల్ చూస్తున్నారా? అయితే ఇది చదవండి..ఇక జన్మలో ఆ పని చేయరు!
మార్నింగ్ నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్‌ని చూడడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. నిద్ర లేచిన గంటలోపు అదే పనిగా ఫోన్‌ని చెక్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళనతో పాటు మీ అమూల్యమైన టైమ్ వేస్ట్ అవుతుంది. మైండ్ డైవర్ట్ అవుతుంది. దీనికి బదులుగా వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, బుక్స్ చదవడం, జర్నలింగ్, పాడ్ కాస్ట్‌ను వినడం, పాటలు వినడం లాంటివి చేయండి.

Translate this News:











