హనీమూన్ డెస్టినేషన్ ప్రత్యేకంగా ఉండాలి. కొత్త జీవితం ఆరంభాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే కొండల నుంచి బీచ్‌ల వరకు.. హనీమూన్ కపుల్ ఎంజాయ్ చేయడానికి దేశంలో అనేక రొమాంటిక్ ప్రదేశాలు ఉన్నాయి. దేశంలో అద్భుతమైన, అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ప్రశాంతమైన పరిసరాల్లో సేదతీరడం, బీచ్‌లో సరదాగా గడపడం, కొండల మధ్య అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించడం.. క్యాండిల్ లైట్ రొమాంటిక్ డిన్నర్ లాంటివన్నీ దేశంలో అనుభవించవచ్చు.
పూర్తిగా చదవండి..Honeymoon Spots: కొత్తగా పెళ్లైందా? ఈ మూడు రొమాంటిక్ హనీమూన్ స్పాట్స్‌పై ఓ లుక్కేయండి!
పెళ్లి తర్వాత హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లాలా అని చాలా మంది వివాహం జరగకముందు నుంచే కలలు కంటుంటారు. కొంతమంది యంగ్ యాజ్లోనే హనీమూన్ డెస్టినేషన్స్ గురించి గూగుల్‌లో సేర్చ్ చేస్తుంటారు. దేశంలో హనీమూన్ డెస్టినేషన్స్ చాలానే ఉన్నప్పటికీ.. ప్రజలు ఎక్కువగా ఇష్టపడిన స్పాట్స్ మూడు ఉన్నాయి. అందులో మొదటిది అండమాన్ అండ్ నికోబర్ ఐల్యాండ్స్, రెండోది కేరళలోని అలెప్పీ, మూడోది గోవా.

Translate this News:











