మారుతున్న కాలంతో పాటు మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా యువత ఆరోగ్యంలో పెనుమార్పులు సృష్టిస్తున్నాయి. చిన్న వయసులోనే ఆకస్మిక మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది మొదలై ఇంకా 8 నెలలు కూడా గడవలేదు..అప్పుడే అనధికారికంగా వందలాది మంది మృతి చెందారు.
పూర్తిగా చదవండి..క్రికెట్ ఆడుతూ..22 ఏళ్ల యువకుడు..గుండెపోటుతో!
నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలోని ఓ యువకుడు ఆదివారం సరదాగా స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Translate this News:











