Python in Rangareddy District: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హసన్ నగర్ లో భారీ కొండచిలువ కలకలం రేపింది. లారీ పార్కింగ్ వద్ద శబ్దం రావడంతో లారీ డ్రైవర్లు చుట్టుపక్కల వెతకారు.భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైయ్యారు. కొండచిలువ 20 ఫీట్ల పొడవు ఉండడంతో కంగుతిన్నారు. వన్యప్రాణులు అడవులను వదలి జనవాసాల మధ్యకు చేరుకుంటుండంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు,అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్ధానికులు.
పూర్తిగా చదవండి..Rangareddy District: భారీ కొండచిలువ కలకలం..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హసన్ నగర్ లో భారీ కొండచిలువ కలకలం రేపింది. లారీ పార్కింగ్ వద్ద శబ్దం రావడంతో లారీ డ్రైవర్లు చుట్టుపక్కల వెతకారు. భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైయ్యారు. 20 ఫీట్ల పొడవు ఉన్న కొండచిలువ కనిపించడంతో కంగుతిన్నారు.. వెంటనే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్ధానికులు.

Translate this News:











