ఉత్తర ప్రదేశ్(Uttarapradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఓ మూడంతస్తుల భవనం కూలిపోవడంతో (building collapsed) ఇద్దరు చనిపోగా..12 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర ఘటన జరిగింది.
పూర్తిగా చదవండి..Building collapse: మూడు అంతస్తుల భవనం కూలి..ఇద్దరు మరణించారు!
ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.

Translate this News:











