మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chatrapati Shivaji Maharaj Government Hospital) ఆస్పత్రిలో 24 గంటల్లోనే 18 మంది రోగులు మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది. థానేలోని కాల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గత 24 గంటల్లో పద్దెనిమిది మంది రోగులు మరణించారని మున్సిపల్ కమిషనర్ అభిజిత్ బంగర్ ఆదివారం తెలిపారు. వీరిలో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. వీరిలో ఆరుగురు థానే నగరానికి చెందినవారు కాగా…నలుగురు కళ్యాణ్ నుండి ముగ్గురు, సహపూర్ నుండి ముగ్గురు, భివాండి, ఉల్హాస్నగర్, గోవండి (ముంబైలోని) నుండి ఒక్కొక్కరు ఉన్నారు. మృతుల వయస్సు 12 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది.
పూర్తిగా చదవండి..Maharashtra : 24 గంటల్లో 18మరణాలు..ఆ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది?
మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో గత 24 గంటల్లో పద్దెనిమిది మంది రోగులు మరణించారు. ఈ ఘటనపై సమగ్ర వివరాలు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి షిండే ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Translate this News:











