నవంబర్ 2023కి సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది. ఈ సంవత్సరం నవంబర్ నెలలో చాలా పండుగలు.. వారాంతాల్లో ఉన్నాయి. దీని కారణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులు 15 రోజుల పాటు మూతపడనున్నాయి. అయితే, ఖాతాదారులు బ్యాంకు సెలవు దినాల్లో ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్, ATM ద్వారా లావాదేవీలు చేయవచ్చు.
పూర్తిగా చదవండి..Bank Holidays: నవంబర్ లో 15రోజులు బ్యాంక్ సెలవులు..ఈ తేదీల్లోనే..!!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ నెల సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ నెలలో చాలా పండుగలు వస్తున్నాయి. దీంతో దాదాపు 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

Translate this News:














