కర్ణాటకలోని చిక్ బళ్ళాపూర్ సమీపంలో పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీ కొని 13 మంది అక్కడిక్కడే మరణించారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దేశం మొత్తం వాతావరణం మారింది. ఈ నేపథ్యంలో పొగ మంచు భారీగా ఉంటోంది. దాని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సుమోలు ఉన్నవారంతా శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని సమీప పల్లెలకు చెందిన వారిగా గుర్తించారు. పండుగ కోసం ఊరికి వచ్చి తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారంతా బెంగళూరులో కూలి పనులకు వెళ్లే కూలీలుగా గుర్తించారు.
పూర్తిగా చదవండి..Road Accident:13 మంది ప్రాణాలు తీసిన పొగమంచు
చిక్కబళ్ళాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ఆగి ఉన్న సిమెంట్ లారీని సుమో ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు సమాచారం. తిరుమల శ్రీవారిని దర్శించుకొని మహానంది క్షేత్రానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Translate this News:











