ఏపీలో స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులను ఖరారు చేసింది సర్కార్. ఈ సారి తెలంగాణ, ఏపీలో దసరా సెలవులు సమానంగా ఇచ్చారు. తెలంగాణలో 13 రోజులు దసరా సెలవులు ఇవ్వగా…అటు ఏపీలోనూ 13రోజులు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులను ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిపింది. ఈ సెలవులు అక్టోబర్ 13 నుంచి మొదలై అక్టోబర్ 25వరకు ఉంటాయి. అక్టోబర్ 5 నుంచి 11 వ తేదీ వరకు ఎస్ ఏ 1 పరీక్షలు నిర్వహించనుంది. ఎనిమిదవ తరగతి విద్యార్థులు మినహా…మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పరీక్షలు నిర్వహించనున్నారు.
పూర్తిగా చదవండి..Dasara Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్..దసరా సెలవులు ఖరారు…ఎన్ని రోజులంటే..!!
తెలుగు రాష్ట్రాలు స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులను ఖరారు చేశాయి. ఈ సారి తెలంగాణ, ఏపీలో దసరా సెలవులను సమానం ఇచ్చాయి ప్రభుత్వాలు. తెలంగాణలో మొత్తం 13 రోజుల దసరా సెలవులు ఇవ్వగా...అటు ఏపీలోనూ 13రోజులు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Translate this News:











