రోజురోజుకి మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతుంది. సాయం చేయమని వేడుకున్న చోద్యం చూస్తు నిల్చున్నారే తప్ప ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. 12 ఏళ్ల బాలిక (Minor Girl) పై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆ రాక్షస హస్తాల నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి తల్లి రోడ్డు మీదకు పరిగెత్తుకు వచ్చింది.
పూర్తిగా చదవండి..Minor Girl Rape:బాలిక పై అత్యాచారం..నడి రోడ్డు పై సాయం కోసం వేడుకున్న ముందుకు రాని జనం!
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 12 ఏళ్ల బాలిక పై ఆమె ఇంట్లోనే అత్యాచారం (Rape)చేసి, బాలికను తీవ్రంగా వేధించారు. బాలిక ఒంటి పై దుస్తులన్ని చించివేశారు. దుండగులు నుంచి తప్పించుకున్న బాలిక..అలాగే సాయం కోసం రోడ్ల వెంట పరుగులు పెట్టింది. కానీ ఎవరూ ఆమెకు సాయం అందించడానికి ముందుకు రాలేదు.

Translate this News:











