Music Sensation & National Award Winner #Thaman @MusicThaman Starts To Interact With Media #BroTheAvatar @PawanKalyan @IamSaiDharamTej pic.twitter.com/4yduMrJ9pl
పూర్తిగా చదవండి..
బ్రో, గుంటూరు కారం చిత్రాలపై అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చిన ఎస్. థమన్
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కి ఓ గుడ్ న్యూస్. బ్యాక్ టూ బ్యాక్ రాబోతున్న చిత్రాలు బ్రో, గుంటూరు కారం. ఒకేసారి ఈ రెండు చిత్రాల అప్డేట్స్ టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించారు. ఇటీవలే త్రివిక్రమ్ టీం లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ మహేశ్ బాబు అభిమానులకు కావాల్సిన ఫుల్ ట్రీట్ అందిస్తోంది. మరోవైపు బ్రో ఈనెల 28న రిలీజ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది.

Translate this News:











